Thursday, 11 November 2010

చిన్న మాట

మనం చేసే ప్రతి పని ఎదుటివారికి ఇబ్బంది కలగకుండా వుంటే అంత కన్నా మంచి పని ఇంకోటి లేదు.

4 comments:

  1. చిన్న మాట
    కాదు
    పెద్దమాట
    కాదుకాదు
    మంచిమాట
    కానేకాదు
    గొప్పమాట

    ReplyDelete
  2. చాలా చాలా సంతోషమండి విజయ్ గారు

    ReplyDelete
  3. నిజమే కదా! ఇది చిన్న మాట కాదు చిన్న మాటలో ఒదిగిపోయిన పెద్ద సత్యం.

    ReplyDelete
  4. అవునా శైలు!! థాంక్యు

    ReplyDelete