Sunday, 14 November 2010

తప్పొప్పులు

మనం చేసే తప్పులకు ఎదుటి వారిని బలి చేయకుండా, చేసిన తప్పుని ఒప్పుకునే మంచితనముంటే దానికి మించిన సంపద మరేది లేదు.

6 comments:

  1. చాల మంచి విషయం చెప్పారండీ..చాల బాగుంది

    ReplyDelete
  2. చాలా బాగుంది
    కాని ఆచరణ లో సాద్యమేనా...........????

    ReplyDelete
  3. ఎందుకు కాదు చెప్పండి

    ReplyDelete
  4. చాల మంచి విషయం.నేను ఇది ఆచరిస్తాను.

    ReplyDelete
  5. నిజమా శైలు!! థాంక్యు

    ReplyDelete