Wednesday 23 June 2010

చిన్న చిట్కా

ఏదైనా వేరే ఊరు కాని, కొత్త ప్రదేశానికి కాని వెళ్ళేటప్పుడు అక్కడి నీళ్ళు తేడా చేయకుండా ఉండటానికి (జలుబు లాంటివి తొందర గా రాకుండా ఉండటానికి) వెళ్ళే ముందు కుంకుడు కాయంత చిన్న పసుపు ముద్ద మింగి వెళితే జలుబు, జ్వరం లాంటివి మీ దరి చేరవు.

3 comments:

  1. అవునా మొన్న మా చెల్లెలు చెప్పింది. కొంచెం పసుపు పొట్లాం కట్టుకు వెళ్ళు. ఎక్కడన్నా నీళ్ళు బాగాలేవని అనుమానం వస్తం ఆ నీళ్ళల్లో కొంచెం పసుపు వేసుకుని తాగితే ఏమీ చెయ్యదు అని. ఈ మారు ప్రయత్నించాలి.
    psmlakshmi

    ReplyDelete