Thursday, 3 June 2010

నాకు నచ్చిన మాటలు

ప్రతి అపజయము కావాలి సాధించబోయే లక్ష్య సాధనకు వారధి...
పడి లేచే కడలి కెరటం కావాలి ఆదర్శం.....

మనం చేసే పని మంచిపని అని నమ్మకమున్నప్పుడు ముందుకు సాగిపోవడమే...
అనుకున్నది సాధించడమే మన ధ్యేయం కావాలి....అప్పుడే విజయం మన సొంతమౌతుంది....







3 comments:

  1. manju garu me blog bavundandi...eppude chustunna..marinta vivaramga chaduvutanu...meku kudirinappudu na blog mida kuda oka look veyandi..
    http:/kallurisailabala.blogspot.com

    ReplyDelete
  2. మంజు ఈ మాటలు నాకు కూడా నచ్చాయి.

    ReplyDelete
  3. మీ బ్లాగ్ చూస్తూనే వుంటాను శైలు....ఈ మద్యనే కుదరటం లేదు థాంక్యు

    ReplyDelete