సమస్య జీవితకాలం మన జీవితకాలం తో పోల్చుకుంటే చాలా చిన్నది...అందుకే సమస్యను చూసి భయపడకండి, ధైర్యంగా ఎదుర్కోండి..ఈ రోజు వున్న సమస్య రేపు వుండదు అలాంటి దాని కోసం మనం భయపడటం అవసరమా!! ఎంతో విలువైన జీవితాన్ని పాడు చేసుకోకుండా పడిలేచే కడలి తరంగాన్ని ఆదర్శంగా తీసుకోండి. తప్పకుండా విజయం మీ సొంతమవుతుంది. గెలుపు రుచి తెలుస్తుంది.
Manju ivi anni naku enta nachhayo ...
ReplyDeletethanks a lot .....sailu
ReplyDeleteహయ్...!
ReplyDeleteమంజు గారు మీరు బాగున్నారని తలుస్తు,
మీరు రాసే ప్రతి వాక్యం నన్ను ... నా కళ్ళను తిప్పనియకుండ చేసాయి.
మరేన్నో మాటలు, కవితలు రాయలని కొరుకుంటు .. సేలవు తీసుకుంటున్న
నచ్చినందుకు థాంక్యు అండి తేజ గారు
ReplyDelete