Tuesday, 6 April 2010

మరో చిన్న సలహా

స్నేహితులని తిట్టేటప్పుడు పక్కన ఎవరు లేకుండా చూసుకోండి...పొగిడేటప్పుడు మాత్రం అందరి మద్యలో పొగడండి...ఇది నాకు నా నేస్తం ఇచ్చిన సలహా....నిజమే కదా!!

2 comments:

  1. మీ నేస్తం ఎవరూ లేకుండా ఇచ్చారా, అందరి మధ్యలో ఇచ్చారా ఈసలహా?

    ReplyDelete