Sunday, 18 April 2010

విజయపధం

ప్రతి మనిషి జీవితంలో ఏదోఒక పని చేయగలడు కాని అన్ని పనులు ఒక్కడు మాత్రమే చేయలేడు ....కాబట్టి మనలోని జిజ్ఞాసను గుర్తించి మనం చేయగల పనిలో ముందుకు వెళ్ళగలిగితే విజయం మనకు సొంతమవుతుంది తప్పకుండా....

2 comments:

  1. ఇట్లాంటి కబుర్లు చెప్పేదానికన్నా, అప్పడాలు, ఆవకాయ ఎలా పెట్టాలో రాయండి. ఉపయోగముంటుంది.

    ReplyDelete
  2. mee salahaa ki chalaa thanks meru kudaa elanti comments cheyadam maanesi eadinaa pani cheyandi vupayogamuntundi

    ReplyDelete