మనం ఎదుటి వాళ్ళకు ఒక వేలు చూపిస్తే మనవేపు నాలుగు వేళ్ళు చూస్తూ వుంటాయి...ముందు ఎదుటి వాళ్ళలో
తప్పులు వెదకడం మానేసి మనలోని తప్పులను, లోపాలను గుర్తించి వాటిని మార్చుకుంటే అప్పుడు ఎదుటి
వాళ్ళలో మంచి కనిపిస్తుంది...నా దృష్టిలో తప్పులు చేయని వారు వుండరు కాని తప్పును ఒప్పుకుని దాన్ని సరిదిద్దుకునే వాళ్ళు ఎంతో
ఉన్నతులు....
No comments:
Post a Comment