Tuesday, 19 April 2011

ఆత్మద్రోహం

మన స్వార్ధం కోసం....మనకు అన్నం పెట్టి మనమీద నమ్మకాని పెట్టుకున్న వారిని వంచించడమంత ఆత్మద్రోహం మరొకటి లేదు.

8 comments:

  1. మీ బ్లాగు చూస్తుంటాను,
    చాలా ఓపిగ్గా, మంచి మంచి మాటలు (రాతలు),
    కొటేషన్స్ చాలా బాగా వ్రాస్తుంటారు.
    మీకు అభినందనలు.

    ReplyDelete
  2. చాలా సంతోషం విజయ్ గారు...ఎక్కువగా నా రాతలు నా అనుభవాల నుంచి రాసినవే అండి ఇబ్బంది పడితేనే కదా బాధ తెలిసేది.....థాంక్యు అండి

    ReplyDelete
  3. కబుర్ల లాంటి సలహాలు,కాకరకాయలు లాంటి చిట్కాలు ఈ మద్య వ్రాయడం లేదు. మేము కళ్ళను పత్తికాయలు లాగా చేసుకుని ఎదురు చూస్తున్నాము.

    ReplyDelete
  4. నేను అనుకున్నవి నాకు అనుభవమైనవి రాస్తూ ఉంటే ఒక్కోసారి భయం వేస్తోందండి అందుకే ఒకరికి చెప్పే అంతటి దాన్నా!! అని....

    ReplyDelete
  5. మనం చేసే పని మంచిపని అని నమ్మకమున్నప్పుడు ముందుకు సాగిపోవడమే...
    అనుకున్నది సాధించడమే మన ధ్యేయం కావాలి

    ReplyDelete
  6. చాలా బాగుందండీఁ

    ReplyDelete