Wednesday, 5 May 2010

ఇష్టము

ఒక మనిషిని మనం ఇష్టపడ్డాము అంటే ఆ వ్యక్తిలోని మంచి చెడు రెండు ఇష్టపడినట్లే....

4 comments:

  1. అలాక్కాదు. కాకపోతే వారిలోని చెడుని సానుభూతితో అర్ధం చేసుకోవచ్చేమో గానీ వారిలోని చెడునీ ఇష్టపడితే అది దానికి ప్రోత్సాహం ఇచ్చినట్లే అవుతుంది. అది పొరపాటు. మనం ఇక మనిషిని ఎక్కువగా ఇష్టపడుతున్నామంటే మనకు నచ్చిన మంచి లక్షణాలు ఎక్కువగావున్నాయన్నమాట అంతే కానీ వారిలోని చెడునూ ఇష్టపడటం కాదు.

    కామెంట్సుకి వర్డ్ వెరిఫికేషన్ తీసివేయకూడదూ.

    ReplyDelete
  2. tesestaanu...estapadatamane daaniki cheppanub cheduni oppukomani kaadu..thank you very much mee salahaaki..

    ReplyDelete
  3. alochinchavalisina vishayamu...

    ReplyDelete