Wednesday, 26 December 2012

మనలో మన మాట

ప్రేమ లో నిజాయితీ లేక పోయినా
ద్వేషంలో మాత్రం నిజాయితీ వందశాతం ఉంటుంది

Monday, 10 December 2012

ఆకాశమంత ఎత్తులో....!!




అన్ని అనుకూలంగా ఉంటే అందలం ఎక్కడం గొప్ప కాదు.....
ప్రతికూల పరిస్థితిలో అపజయాలను దరిచేరనివ్వని ఆత్మ స్థైర్యం మనదైతే .....
అందలం ఏంటి ఆకాశమంత ఎత్తులో మనలను ఉంచుతుంది...!!

Thursday, 13 September 2012

చిన్న మాట

అవసరానికి డబ్బులు కావాలి కాని అవసరమే డబ్బులు కారాదు....!!
 

Tuesday, 3 April 2012

నందనం లో...ఆనందం...!!

అబినందనలు చెప్పరూ.....!!
నా కవితకు బహుమతి వచ్చింది.... నిజంగానే వచ్చింది..!!
కావాలంటే ఈ లింక్ చూసుకోండి....

Monday, 2 April 2012

చరిత్ర


ఒక సమస్యని ఏ ఇబ్బంది లేకుండా అధిగమిస్తే అది ఆ సమస్య పై సాధించిన విజయమౌతుంది....!!
అదే లెక్కలేనన్ని సమస్యల పరంపరలతో...పోరాడి అన్నిటా గెలిస్తే అది చరిత్ర గా మిగిలిపోతుంది.....!!