Tuesday 11 February 2014

వెర్రి సంతోషంలో....!!

అందలం ఎక్కానని అనుకుంటూ అధఃపాతాళానికి పడిపోతూ
అదే విజయమని వెర్రి సంతోషంలో....బతికేస్తున్నారు  చాలా మంది జీవితాన్ని నష్ట పోతూ... నా అన్న వాళ్ళని కోల్పోతూ....!!